వైకుంఠ ద్వార దర్శనము Fremont గుడి లో
ఈ రోజు వైకుంఠ ఏకాదశి శుక్రవారము . బుద్ది కుదిరి ఉదయంనే లేచి తలస్నానము చేసి , దైవధ్యానం చేసి , సిద్ధి వినాయక గుడి కి పోయి చక్కగా ఉత్తర ద్వారదర్శనము చేసుకొని ప్రసాదము తిని, చాలా రోజులనుండి అనుకొంటున్న ఈ వ్రాత కార్యక్రమము సరదాగా మొదలు పెట్టాను. తెలుగు లో వ్రాయడం కష్టమైనా తెలుగు English వ్రాయడానికి ప్రయత్నిస్తాను ; ఈరోజు గుడి లో వేంకటేశ్వరస్వామి విగ్రహమును ఎంతో అందముగా అలంకరించారు ; ఆ ఫోటో తో మొదలు పెట్టాను

Comments
Post a Comment